Rajahmundry rural Mla Gorantla Buchaiah chowdary participated very actively in party programmes. Buchaiah chowdary was dissatisfied on chandrababu he didn't get cabinet berth in reshuffle.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మళ్ళీ దగ్గరయ్యారు. మంత్రివర్గంలో స్థానం దక్కలేదనే కారణంగా పార్టీ అధినేత తీరుపై అసంతృప్తిగా ఉన్న బుచ్చయ్య చౌదరి తిరిగి బాబు వద్ద మార్కులు కొట్టేశారు.